📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదల

Author Icon By Anusha
Updated: November 29, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్–2026 (WPL 2026) షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి మ్యాచ్ తేదీలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) ప్రకటించారు.

Read Also: Sanjay Manjrekar: టీమిండియా బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ తీవ్ర విమర్శలు

WPL 2026: Women’s Premier League schedule released

రెండు వేదికల్లో మ్యాచులన్నీ జరగనున్నాయి

జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు సుమారు ఒక నెలపాటు ఈ టోర్నీ జరగనుంది. నవీ ముంబై వేదికగా తొలి మ్యాచులో ముంబై ఇండియన్స్, RCB తలపడనున్నాయి. రెండు వేదికల్లోనే (నవీ ముంబై, వడోదర) మ్యాచులన్నీ జరగనున్నాయి.

పూర్తి షెడ్యూల్ ఇదే..

నవీ ముంబైలో జ‌రిగే మ్యాచ్‌లు..

జనవరి 9: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జనవరి 10: యూపీ వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్

జనవరి 10: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 11: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్

జనవరి 12: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్జ్

జనవరి 13: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్

జనవరి 14: యూపీ వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 15: ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్జ్

జనవరి 16: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్

జనవరి 17: యూపీ వారియర్జ్ vs ముంబై ఇండియన్స్

జనవరి 17: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

వడోదరలో జ‌రిగే మ్యాచ్‌లివే..

జనవరి 19: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జనవరి 20: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్

జనవరి 22: గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్

జనవరి 24: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 26: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్

జనవరి 27: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 29: యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జనవరి 30: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్

ఫిబ్రవరి 1: ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్

ఫిబ్రవరి 3: ఎలిమినేటర్

ఫిబ్రవరి 5: ఫైనల్

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

BCCI Devajit Saikia latest news Telugu News Womens Premier League WPL 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.