हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: WPL 2026: నేడే మహిళల ప్రీమియర్ లీగ్ వేలం

Anusha
Latest News: WPL 2026: నేడే మహిళల ప్రీమియర్ లీగ్ వేలం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) వేలం నవంబర్ 27న న్యూఢిల్లీలో జరగనుంది. ఈ మెగా వేలం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ (Star Sports) వేదికగా వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొనే ఈ లీగ్‌లో 73 స్థానాల కోసం వేలం జరగనుంది. మొత్తంగా ఈ వేలం కోసం 277 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.

Read Also: Sports : విద్యతోపాటు క్రీడా స్పూర్తి అవసరమే

WPL 2026: Women's Premier League auction today
WPL 2026: Women’s Premier League auction today

వేలంలో కొనుగోలు

ఇక మొత్తం రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్లలో 194 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో 52 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. 142 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే.. 66 మంది విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 17 మంది విదేశీ అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అన్ని ఫ్రాంఛైజీలు కలిపి.. మొత్తంగా 23 మంది ఆటగాళ్లను ఈ వేలంలో కొనుగోలు చేయనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870