మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB, యూపీ వారియర్స్ UPW జట్లు తలపడనున్నాయి. RCB తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించి మంచి ఊపు మీదుంది. మరోవైపు యూపీ వారియర్స్ తమ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది.
Read also: WPL 2026: ఢిల్లీపై గుజరాత్ విజయం
ఎక్కడచూడొచ్చంటే?
ఈ నేపథ్యంలో యూపీ వారియర్స్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు ఆరు సార్లు ముఖాముఖి తలపడగా, చెరో మూడు మ్యాచ్‌లలో విజయం సాధించాయి. రాత్రి 7:30 నుంచి హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: