📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

WPL 2026: దిల్లీతో మ్యాచ్‌.. టాస్ గెలిచిన ఆర్సీబీ

Author Icon By Aanusha
Updated: January 17, 2026 • 7:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో భాగంగా నాలుగో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. బెంగళూరు ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దిల్లీ మూడు మ్యాచుల్లో కేవలం ఒక విజయంతో ఐదో స్థానంలో ఉంది.

Read Also: Manoj Tiwari: టీమిండియా కోచ్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం

WPL 2026: Match against Delhi… RCB won the toss

దిల్లీ క్యాపిటల్ తుది జట్లు:
షెఫాలి వర్మ, లిస్ట్ లీ (వికెట్‌కీపర్), రారా ఓర్రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మారిజేన్ కాప్, లానీ హామిల్టన్, స్నేహ్ రాణా, నికీ ప్రసాద్, మిన్ను మణి, నందిని కశ్యప్, శ్రీ చరణి

ఆర్సీబీ తుది జట్లు:
గ్రేస్ హారిస్, స్మృతి మందాన (కెప్టెన్), జార్జియా వేర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), గౌతమి నాయక్, స్నేహల్ జికేర్, రాధా యాదవ్, ప్రీమా రాహత్, శ్రేయాంక పాటిల్, సయ్యాలి సతీశ్, లారెన్ బెల్

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Delhi Capitals latest news Royal Challengers Bengaluru Telugu News Women Cricket WPL

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.