మహిళల ప్రీమియర్ లీగ్ 2026 మెగా ఆక్షన్ (WPL 2026 Auction) అంచనాలకు మించి జరిగింది. ఈసారి వేలంలో జట్లు డబ్బును ఏమాత్రం వెనుకాడకుండా ఖర్చు చేశాయి. ముఖ్యంగా ఆల్‌రౌండర్లు, మ్యాచ్ విన్నర్‌ల కోసం ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలను కుమ్మరించాయి. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (రూ.3.2 కోట్లు) రికార్డ్ ధర పలకగా..అమెలియా కేర్(రూ.3 కోట్లు), శిఖా పాండే(రూ.2.4 కోట్లు), సోఫీ డివైన్(రూ.2 కోట్లు) భారీ ధరను సొంతం చేసుకున్నారు.
Read Also: Manoj Tiwary: గంభీర్‌పై మనోజ్ తివారీ తీవ్ర విమర్శలు
Unsold capped Players
మరోవైపు అలీసా హీలీ, సబ్బినేని మేఘన, తంజిమ్ బ్రిట్స్, అమీ జోన్స్, ప్రియా మిశ్రా వంటి ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. గాయంతో బాధపడుతున్న అలీసా హీలీని ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. టీమిండియా స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు.
కానీ చివర్లో ఆమె కనీస ధర రూ.50 లక్షలకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. అలిస్సా హీలీ, సబ్బినేని మేఘన, టాజ్మిన్ బ్రిట్స్, ఇజ్జి గేజ్, అమీ జోన్స్, ఉమా చేత్రి, డార్సీ బ్రౌన్, లారెన్ చీటిల్, ప్రియా మిశ్రా, అమాండా జేడ్ వెల్లింగ్‌టన్, అలనా కింగ్, మారుఫా అక్తర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనస్, శుచి ఉపాధ్యాయ్, హెథర్ గ్రాహం, తేజల్ హసబ్నిస్, రబేయా ఖాన్, అలిస్ కాప్సీ, సైమా ఠాకూర్, సాయలీ సత్ఘరే, ఇస్సీ వాంగ్.
Unsold Uncapped Players
ప్రణవి చంద్ర, డెవినా పెర్రిన్, వృంద దినేష్, దిశా కసత్, ఆరుషి గోయెల్, సానికా చాల్కే, హుమైరా ఖాజీ, అమన్‌దీప్ కౌర్, జింటిమణి కలితా, యశశ్రీ ఎస్, ఖుషి భాటియా, నందిని కశ్యప్, కోమల్‌ప్రీత్ కౌర్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, షబ్నమ్ షకీల్, ప్రకాశికా నాయక్, భారతి రావల్, ప్రియాంక కౌశల్, పరునికా సిసోడియా, జగ్రవి పవార్, స్నేహ దీప్తి, మోనా మేష్రామ్, ప్రియా పూనియా, నుజత్ పర్వీన్, సలోని డాంగోరే, లారా హారిస్, తీర్థ సతీష్, సహానా పవార్, కోర్ట్‌నీ వెబ్, తారా నోరిస్, శివాలీ షిండే, షాను సేన్, అశ్వని కుమారి, వైష్ణవి శర్మ, గార్గి వంకర్, ప్రగతి సింగ్, ఆయుషి శుక్ల్.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: