हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Womens World Cup 2025: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

Aanusha
Latest News: Womens World Cup 2025: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ 2025 (Womens World Cup 2025) లో సౌతాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. బుధవారం గౌహతిలో జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 125 పరుగుల భారీ తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో సౌతాఫ్రికా మహిళలు తొలిసారిగా ప్రపంచకప్‌ ఫైనల్‌ బరిలో అడుగుపెట్టారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ లారా వోల్వార్ట్ (169 పరుగులు) అద్భుత శతకంతో చెలరేగగా, బౌలింగ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ మరిజానే కాప్ (5/20) ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించింది.

Read Also: Marijane Kapp : ఉమెన్స్ వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్

గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు కెప్టెన్ లారా వోల్వార్ట్ (Captain Laura Wollwart) అసాధారణ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు అందించింది. కేవలం 143 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 169 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేసింది.

మరో ఓపెనర్ తాజ్మిన్ బ్రిట్స్ (45), మరిజానే కాప్ (42), క్లో ట్రయాన్ (33*) రాణించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 4 వికెట్లు పడగొట్టింది.320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది.

మూడు కీలక వికెట్లు కోల్పోయి

కేవలం ఒక పరుగుకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు అమీ జోన్స్, టామీ బ్యూమాంట్, హీథర్ నైట్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ దశలో కెప్టెన్ నాట్ సీవర్-బ్రంట్ (64), అలిస్ క్యాప్సీ (50) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

Womens World Cup 2025
Womens World Cup 2025

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 107 పరుగులు జోడించి ఆశలు రేపారు.అయితే ఈ జోడీ విడిపోయాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. మరిజానే కాప్ తన అద్భుతమైన బౌలింగ్‌తో మిడిలార్డర్‌ను కుప్పకూల్చింది. కేవలం 7 ఓవర్లలో 20 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని ఖాయం చేసింది.

ముంబయిలో జరిగే రెండో సెమీఫైనల్ లో

దీంతో ఇంగ్లండ్ జట్టు 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ అద్భుత విజయంతో దక్షిణాఫ్రికా (South Africa) ప్రపంచకప్ (Womens World Cup 2025) ఫైనల్లో అడుగుపెట్టింది.రేపు (అక్టోబరు 30) నవీ ముంబయిలో జరిగే రెండో సెమీఫైనల్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో సఫారీలతో ఆడనుంది

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆధిక్యంలో ఆసీస్

ఆధిక్యంలో ఆసీస్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870