📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ajit Agarkar BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు?

Author Icon By Anusha
Updated: March 19, 2026 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ajit Agarkar BCCI Chief Selector: భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా విజయవంతంగా కొనసాగుతున్న అజిత్ అగార్కర్, తన బాధ్యతలను మరికొంత కాలం కొనసాగించాలని ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తన పదవీకాలాన్ని వన్డే వరల్డ్ కప్ 2027 వరకు పొడిగించమని బీసీసీఐని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన వెంటనే ఆయన ఈ అభ్యర్థన చేసినట్లు సమాచారం. అయితే, ఈ వార్తలను బీసీసీఐ గానీ, అజిత్ అగార్కర్ గానీ అధికారికంగా ధృవీకరించలేదు. 

Read Also: Yuzvendra Chahal-IPL 2026: ఐపీఎల్ 2026 కోసం చాహల్ కఠిన నిర్ణయం

Will Team India Chief Selector Ajit Agarkar’s tenure be extended?

అగార్కర్ ప్రస్థానం – ముఖ్యాంశాలు:

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Ajit Agarkar BCCI Chief Selector BCCI Tenure Extension Rules India Cricket Selection Committee News 2026 ODI World Cup 2027 India Squad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.