📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Tilak Varma: తిలక్ ప్లేస్‎లో ఎవరు..? ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

Author Icon By Aanusha
Updated: January 9, 2026 • 7:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ (Tilak Varma) గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరగబోయే తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరమవడం క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న సమయంలో అతనికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో రాజ్‌కోట్‌లో అత్యవసరంగా సర్జరీ చేశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నప్పటికీ, మైదానంలోకి రావడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది.

Read Also: WPL 2026: మరికాసేపట్లో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం

Who is in Tilak’s place..? Akash Chopra’s interesting comments

అదనపు బలం

ఈ నేపథ్యంలో తిలక్ వర్మ (Tilak Varma) స్థానంలో ఎవరిని తీసుకోవాలనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఈ విషయంపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓపెనర్లు కాకుండా మిడిల్ ఆర్డర్‌లో ఆడే శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, జితేష్ శర్మ పేర్లను ఆయన సూచించారు.

న్యూజిలాండ్‌తో పోరాడాలంటే మిడిల్ ఆర్డర్ బలంగా ఉండాలని, అయ్యర్ వంటి సీనియర్ వస్తే జట్టుకు అదనపు బలం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సెలెక్టర్లు ఈ సూచనలను పాటిస్తారో లేదో చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Akash Chopra India vs New Zealand T20 latest news Team India Telugu News Tilak Varma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.