📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Virat Kohli: టెస్టు క్రికెట్ లోకి విరాట్ రీఎంట్రీ?

Author Icon By Anusha
Updated: November 30, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెస్టు క్రికెట్‌లో ఇండియా వరుస ఓటముల నేపథ్యంలో BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెస్టు జట్టులో సమతూకం కోసం విరాట్ కోహ్లీని తిరిగి టెస్టుల్లో ఆడించాలని, ఈమేరకు రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవాలని కోహ్లీ (Virat Kohli) ని కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘క్రిక్‌ బజ్‌’ వెల్లడించిన సమాచారం ప్రకారం.. టెస్టు ఫార్మాట్‌ లో జట్టును బ్యాలెన్స్‌ చేసే క్రమంలో పలువురు టెస్టు స్పెషలిస్టులను రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ కోరనుంది.

Read Also: IND Vs SA: రికార్డు లను బ్రేక్ చేస్తున్న రో-కో జోడీ

Virat’s re-entry into Test cricket?

మార్పులు సజావుగా జరగట్లేదని సర్వత్రా విమర్శలు

విరాట్ కోహ్లీ (Virat Kohli) తో పాటు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే తదితర టెస్టు స్పెషలిస్టులనూ పిలవనున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ (BCCI) కోరితే.. తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఓ ఆటగాడు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో భారత జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.

భారత్ వైట్ వాష్ కావడంతో టెస్టు జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. జట్టులో మితిమీరిన ప్రయోగాలు చేస్తున్నారని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో మార్పులు సజావుగా జరగట్లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ, రోహిత్‌, అశ్విన్‌ రిటైర్మెంట్‌ తర్వాత టెస్టు జట్టు పూర్తిగా లయ తప్పిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also :

BCCI Cricbuzz india cricket latest news Retirement News Team India Telugu News Test Cricket Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.