📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Virat Kohli: వన్డే క్రికెట్‌లో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

Author Icon By Aanusha
Updated: October 25, 2025 • 9:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి చరిత్ర సృష్టించాడు.ప్రపంచ క్రికెట్‌లో అమోఘమైన ఫిట్‌నెస్, క్రమశిక్షణ, మ్యాచ్ సిచ్యుయేషన్‌ను అర్థం చేసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించే నైపుణ్యం కలిగిన కోహ్లీ, ఈసారి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. దీంతో శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర (kumar sangakkara) ను అధిగమించినట్టయింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ ఈ ఘనతను అందించాడు.

Women’s World Cup: దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా

ఈ మ్యాచ్‌కు ముందు తొలి రెండు వన్డేల్లో పెద్దగా రాణించలేకపోయిన కోహ్లీ, కీలకమైన ఆఖరి మ్యాచ్‌లో తనదైన శైలిలో చెలరేగాడు. ఈ క్రమంలోనే 14,234 పరుగులతో రెండో స్థానంలో ఉన్న సంగక్కర రికార్డును తన 293వ ఇన్నింగ్స్‌లోనే బద్దలు కొట్టాడు.

Virat Kohli

వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (sachin tendulkar) 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, ఈ జాబితాలోని టాప్ 10 ఆటగాళ్లలో ఎవరికీ లేనంత పరుగుల సగటు (57.69) కోహ్లీ సొంతం కావడం విశేషం. సచిన్ సగటు 44.83గా ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Kumar Sangakkara latest news odi cricket records Sachin Tendulkar Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.