📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025 : RCB విజయంపై స్పందించిన విజయ్ మాల్య

Author Icon By Sudheer
Updated: June 4, 2025 • 8:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IPL 2025 ట్రోఫీని Royal Challengers Bangalore (RCB) గెలుచుకున్న నేపథ్యంలో, ఆ జట్టుకు ఆరంభ కాలంలో మద్దతుగా ఉన్న విజయ్ మాల్య (Vijay Mallya) విషెష్ అందించారు. “ఎట్టకేలకు IPL ట్రోఫీ బెంగళూరుకు వచ్చింది. ఇది నా కల. ఆ కల నెరవేర్చిన RCB ఆటగాళ్లకు, టీమ్ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అభిమానులు ఎంతో ప్రత్యేకం. వాళ్లు ఈ కప్పుకు అర్హులు. ఈ సాలా కప్ బెంగళూరు నామదే !” అంటూ మాల్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మీరు ఇండియా కు ఎప్పుడు వస్తారు

తన వ్యాఖ్యలతో RCB అభిమానులు కొంత ఉత్సాహం వ్యక్తం చేసినా, నెటిజన్ల నుండి మాత్రం వినోదాత్మక సెటైర్లు రావడం ప్రారంభమైంది. “కప్పు వచ్చిందిది నిజమే కానీ, ఇప్పుడు మీరు ఇండియా వచ్చి సెలబ్రేట్ చేయండి” అని కొందరు సూచించగా, “SBI కల కూడా నెరవేర్చాలి సార్” అంటూ మరికొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పలు ట్వీట్లలో విజయ్ మాల్యకి వ్యతిరేకంగా పోస్టులు వెలువడుతున్నాయి.

విజయ మాల్యా పై కేసులు

విజయ్ మాల్య గతంలో RCBకి ప్రొమోటర్‌గా వ్యవహరించినప్పటికీ, బ్యాంకులకు భారీగా బకాయిలు ఉండటంతో ఆయన విదేశాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనపై భారత ప్రభుత్వానికి, బ్యాంకులకు అప్పు రికవరీ విషయమై కేసులు నడుస్తున్నాయి. అలాంటి సమయంలో మాల్య IPL విజయం గురించి స్పందించడాన్ని నెటిజన్లు హాస్యంగా, వ్యంగ్యంగా తీసుకుంటున్నారు.

Read Also : Gandhi Bhavan : గాంధీ భవన్ కు భద్రత పెంపు.. కారణమా అదేనా ?

Google News in Telugu IPL 2025 IPL 2025 CUP RCB Won Vijay Mallya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.