విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy 2025) ఈ ఏడాది ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో ఈసారి స్టార్ ప్లేయర్లు పాల్గొనడం విశేషంగా మారింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. ఆంధ్ర జట్టుతో జరుగుతున్న మ్యాచ్ (Vijay Hazare Trophy 2025)లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ జట్టుకు కోహ్లీ, పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Read Also: Virender Sehwag: రిటైర్మెంట్ తర్వాత సినిమాలు చూడటమే నా పని: సెహ్వాగ్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: