📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Sarfaraz Khan: టీమిండియా సెలక్టర్లపై వెంగ్‌సర్కార్ ఫైర్

Author Icon By Aanusha
Updated: January 2, 2026 • 10:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ (Sarfaraz Khan), దేశవాళీ క్రికెట్‌లో భారీగా రన్స్ చేస్తున్నా నిరాశే ఎదురవుతోంది. విజయ్ హజారే ట్రోఫీలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 75 బంతుల్లోనే 157 చేసి సంచలనం సృష్టించాడు. నిలకడగా రాణిస్తున్నప్పటికీ అతడికి టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడంపై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అసహనం వ్యక్తం చేశారు.ఓ జాతీయ మీడియా సంస్థతో వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అవకాశం వచ్చినప్పుడు సర్ఫరాజ్ (Sarfaraz Khan)అద్భుతంగా ఆడాడని, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నాడు.

Read also: Virat Kohli: న్యూ ఇయర్.. కొత్త ఫొటోను షేర్ చేసిన క్రికెటర్

Vengsarkar fires at the selectors over the selection of the best players

తీవ్రంగా విమర్శలు

అన్ని ఫార్మాట్లకు తగ్గట్టుగా తన ఆటను మార్చుకోగల సత్తా ఉన్న ఆటగాడిని ఇలా విస్మరించడం నిజంగా సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా, భారత జట్టులో అరంగేట్రం చేసిన సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసినా.. సర్ఫరాజ్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ దిగ్గజం వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

latest news Sarfaraz Khan Telugu News Vengsarkar comments Vijay Hazare Trophy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.