📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Robin Uthappa: ఆసీస్ బ్యాటర్లకు ఉతప్ప సూచన

Author Icon By Anusha
Updated: January 2, 2026 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa) మరోసారి తన విశ్లేషణతో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. యాషెస్ సిరీస్‌లో ఇటీవల ముగిసిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి తర్వాత ఆసీస్ బ్యాటింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఉతప్ప (Robin Uthappa) ఆసీస్ బ్యాటర్లు ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానెలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు.

Read also: 2025 Goals Race: అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ

Uthappa’s advice to Australia batters

మెల్‌బోర్న్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించినా, సరైన నేర్పు, ఓర్పు, పోరాటతత్వంతో బ్యాటింగ్ చేస్తే 250 పరుగులు చేయడం సాధ్యమేనని, పుజారా, రహానెల్లా ఆడితే పరుగులు వస్తాయని ఉతప్ప తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Ajinkya Rahane Ashes Series Australia Batters Cheteshwar Pujara latest news robin uthappa Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.