हिन्दी | Epaper
టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

Under 19 World Cup : జింబాబ్వేపై భారత్ ఊచకోత! అండర్-19లో 204 రన్స్ షాక్

Sai Kiran
Under 19 World Cup : జింబాబ్వేపై భారత్ ఊచకోత! అండర్-19లో 204 రన్స్ షాక్

అండర్-19 వరల్డ్ కప్ 2026 లో భారత్ దూకుడు కొనసాగుతోంది. సూపర్ సిక్స్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా 204 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కేవలం 148 పరుగులకే కట్టడి చేసి ఘన ప్రదర్శన చేశారు.

జింబాబ్వే ఇన్నింగ్స్‌లో లీరాయ్ 62 పరుగులతో పోరాడినా, ఇతర బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగారు. భారత బౌలింగ్‌లో ఉద్దవ్, ఆయుష్ చెరో మూడు వికెట్లు తీయగా, అంబ్రిష్ రెండు వికెట్లు సాధించాడు. హెనిల్, ఖిలాన్ చెరో వికెట్ తీసి జట్టును విజయంలో నిలిపారు.

Read Also: KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?

అంతకుముందు టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్‌లో చెలరేగింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. విహాన్ మల్హోత్రా (109) అద్భుత శతకంతో ఆకట్టుకోగా, అభిజ్ఞాన్ (61), వైభవ్ సూర్యవంశీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో ఖిలాన్ పటేల్ వేగంగా పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.

Under 19 World Cup
Under 19 World Cup

ఈ విజయంతో గ్రూప్-2 పాయింట్ల పట్టికలో భారత్ ఆరు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్, పాకిస్థాన్ రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పీసీబీ మొండితనం ప్రమాదమా? మాజీలు హెచ్చరికలు!

పీసీబీ మొండితనం ప్రమాదమా? మాజీలు హెచ్చరికలు!

సూర్య టాప్-10లోకి ఎలా? నెంబర్-1గా అభిషేక్ షాక్!

సూర్య టాప్-10లోకి ఎలా? నెంబర్-1గా అభిషేక్ షాక్!

రోహిత్ శర్మ కెప్టెన్సీ‌తోనే ప్రపంచకప్ గెలిచాం

రోహిత్ శర్మ కెప్టెన్సీ‌తోనే ప్రపంచకప్ గెలిచాం

టాస్ గెలిచిన టీమిండియా

టాస్ గెలిచిన టీమిండియా

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.. క్రీడాకారిణి యర్రాజి జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.. క్రీడాకారిణి యర్రాజి జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం

సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న భారత క్రికెటర్లు

సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న భారత క్రికెటర్లు

టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్-10లోకి సూర్య

టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్-10లోకి సూర్య

ఎక్కువ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేసే దిశగా BCCI అడుగులు

ఎక్కువ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేసే దిశగా BCCI అడుగులు

టీమిండియాకు ఒక్కే వార్మప్? టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ షాక్!

టీమిండియాకు ఒక్కే వార్మప్? టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ షాక్!

మంచు ప్రభావం భారత స్పిన్నర్లకు సమస్య కాదు: అనిల్ కుంబ్లే

మంచు ప్రభావం భారత స్పిన్నర్లకు సమస్య కాదు: అనిల్ కుంబ్లే

మంచు ప్రభావమా? భారత స్పిన్నర్లపై కుంబ్లే ధీమా!

మంచు ప్రభావమా? భారత స్పిన్నర్లపై కుంబ్లే ధీమా!

టీ20 ప్రపంచకప్ 2026కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన

టీ20 ప్రపంచకప్ 2026కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన

📢 For Advertisement Booking: 98481 12870