📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్..

Latest News: Vaibhav Suryavanshi: U-19 ODI ల, అదరగొట్టిన వైభవ్

Author Icon By Anusha
Updated: December 12, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ACC పురుషుల అండర్-19 ఆసియా కప్ 2025 ప్రారంభమైంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో భారత జట్టు దుబాయ్‌లోని ICC అకాడమీ గ్రౌండ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తో తలపడింది.  ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కేవలం 95 బంతుల్లోనే 171 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 14 భారీ సిక్సర్లతో పాటు 9 ఫోర్లు ఉండటం విశేషం. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత జట్టు భారీ స్కోరు వైపు దూసుకెళ్తోంది.

Read Also: Messi Statue: 70 ఫీట్ల ఎత్తైన మెస్సి విగ్ర‌హం.. ఎక్కడంటే?

View this post on Instagram

A post shared by Circle of Cricket (@circleofcricket)

ఆరంభం నుంచే యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డాడు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అసాధారణ ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ ఆయుశ్‌ మాత్రేతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్, ఆరంభం నుంచే యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన పవర్‌ఫుల్ షాట్లతో మైదానం నలువైపులా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ACC Under-19 Asia Cup 2025 ICC Academy Ground Dubai India U19 vs UAE latest news Telugu News Vaibhav Suryavanshi 171 runs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.