📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest news: Gambhir: గంభీర్పై తివారీ ఘాటు వ్యాఖ్యలు

Author Icon By Tejaswini Y
Updated: November 28, 2025 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణాఫ్రికా(south africa)తో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 0-2 తేడాతో ఓడిపోవడంతో కోచ్ గౌతమ్ గంభీర్‌(Gambhir)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించాలంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కోరారు. గంభీర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, జట్టులో చేసిన అతిగా మార్పులే ఈ పరాజయానికి దారితీశాయని ఆయన విమర్శించారు.

Read Also: Asia Cup U-19: U-19 ఆసియా కప్.. టీమిండియా జట్టు ఇదే

Tiwari’s harsh comments on Gambhir

ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయం గంభీర్(Gambhir) కారణంగా కాదని, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లి నిర్మించిన స్థిరమైన జట్టుకే ఆ క్రెడిట్ చెందుతుందని తివారీ వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

cricket controversy Gautam Gambhir India test series loss Manoj Tiwary South Africa Tests Team India Coaching

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.