हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

Latest News: Tilak Varma:హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ

Aanusha
Latest News: Tilak Varma:హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ

భారత క్రికెట్‌లో మరో సంతోషకరమైన పరిణామం చోటుచేసుకుంది. యువ సంచలనం, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నాడు. ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో హైదరాబాద్ జట్టు (Hyderabad team) కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధికారికంగా ప్రకటించింది.

Pat Cummins: కమిన్స్, హెడ్‌కు రూ. 58 కోట్ల ఆఫర్

తాజాగా విడుదల చేసిన జట్టు ప్రకటన ప్రకారం, మొదటి మూడు మ్యాచ్‌లకు 15 మంది ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు ఢిల్లీ, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్ జట్లతో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌లలో తిలక్ వర్మ జట్టును నడిపిస్తాడు. అతనికి సహాయకుడిగా రాహుల్ సింగ్ (Rahul Singh) వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Tilak Varma
Tilak Varma

దేశవాళీ టోర్నీలోనూ జట్టును ముందుండి నడిపించనున్నాడు

ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైనల్‌లో పాకిస్థాన్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ (Tilak Varma), ఆ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవాళీ టోర్నీలోనూ జట్టును ముందుండి నడిపించనున్నాడు.ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లు తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, రోహిత్ రాయుడు వంటి వారికి చోటు దక్కింది. వికెట్ కీపర్లుగా అలీ కచీ డైమండ్, రాహుల్ రాదేశ్‌లను ఎంపిక చేశారు.

ఎంపికైన జట్టు వివరాలు:తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరత్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ కాక్, అలీ కచీ డైమండ్ (వికెట్ కీపర్), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్).స్టాండ్‌బై ఆటగాళ్లు:  పి. నితీశ్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, నితేశ్ కనల, మిఖిల్ జైస్వాల్.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

Thailand మాస్టర్స్ ఛాంపియన్ గా దేవికా సిహగ్

Thailand మాస్టర్స్ ఛాంపియన్ గా దేవికా సిహగ్

ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను: ఇషాన్

ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను: ఇషాన్

త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో CSK ఎంట్రీ?

త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో CSK ఎంట్రీ?

టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ

టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ

క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

నాలుగోసారి ఫైనల్లో ఢిల్లీ, గుజరాత్‌పై ఘనవిజయం, ఆర్‌సీబీతో ఫైట్!

నాలుగోసారి ఫైనల్లో ఢిల్లీ, గుజరాత్‌పై ఘనవిజయం, ఆర్‌సీబీతో ఫైట్!

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ.

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ.

టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్

టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

ఆరెంజ్ ఆర్మీకి కొత్త టెన్షన్

ఆరెంజ్ ఆర్మీకి కొత్త టెన్షన్

మహిళల క్రికెట్‌కు సీఎస్కే మద్దతు

మహిళల క్రికెట్‌కు సీఎస్కే మద్దతు

📢 For Advertisement Booking: 98481 12870