📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌ కు న్యూజిలాండ్ జట్టు ఇదే

Author Icon By Anusha
Updated: January 7, 2026 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 వరల్డ్ కప్‌–2026 (T20 World Cup 2026) కు సంబంధించి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ జట్టుకు స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ నాయకత్వం వహించనున్నాడు.మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బుధవారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.

Read Also: IND vs NZ: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. తొలి వన్డేకు భారత్ సిద్ధం

జట్టు

ఈసారి టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2026) ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా జరగనుంది. టోర్నీకి ముందుగా న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది.ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో న్యూజిలాండ్ జట్టు కీలక మ్యాచ్‌లకు సిద్ధమవుతోంది.

జట్టు: శాంట్నర్(C), ఫిన్ అలెన్, బ్రేస్‌వెల్, చాప్‌మన్, కాన్వే, డఫీ, ఫెర్గూసన్, హెన్రీ, మిల్నే, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫర్ట్, సోధి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Mitchell Santner captain New Zealand Cricket New Zealand Team T20 World Cup 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.