📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Sports: అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

Author Icon By Anusha
Updated: December 5, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ వ్యాప్తంగా క్రీడా రంగంలో (Sports) ఎంతో మంది స్టార్లు ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం అత్యధికంగా 76 దేశాల్లో రొనాల్డో గురించి నెటిజన్లు సెర్చ్ చేశారు.

Read Also: Harbhajan Singh: షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

స్పెయిన్ ఫుట్‌బాల్ సెన్సేషన్, 18 ఏళ్ల లమిన్ యమల్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అతని గురించి 37 దేశాల్లో అత్యధికంగా సెర్చ్ చేశారు. 16 దేశాలతో లియోనల్ మెస్సీ మూడో స్థానంలో నిలవగా.. అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ 8 దేశాలతో నాలుగో స్థానం, ఫార్మూలా 1 రేసర్ మాక్స్‌ వెర్‌స్టాపెన్ 6 దేశాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. నెలవారి సెర్చ్ పరంగా 13.6 మిలియన్లతో రొనాల్డో టాప్‌లో ఉండగా..

అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాళ్ల జాబితా

(Sports) జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్, లమిన్ యమాల్‌లో ఒక్కొక్కర్ని సగటున 9.14 మిలియన్ల నెలవారి సెర్చ్ చేశారు. ఇక, భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. మరే ఇతర అంతర్జాతీయ క్రీడాకారుడు కూడా కోహ్లీని అందుకోలేకపోయారు. అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ తర్వాత వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.

ఈ 14 ఏళ్ల కుర్రాడు విధ్వంసకర బ్యాటింగ్‌తో టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన‌లు తర్వాతి స్థానంలో నిలిచారు. మహిళల వన్డే ప్రపంచకప్ విజయంతో ఈ ఇద్దరి పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే ఈ సెర్చ్‌ల వివరాలను గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ నెల ఆఖర్లో గూగుల్ ఈ లిస్ట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Cristiano Ronaldo Jemima Rodrigues kohli latest news Telugu News Vaibhav Suryavanshi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.