వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) కు భారత జట్టును శనివారం మధ్యాహ్నం 1 గంటకు అధికారికంగాప్రకటించనున్నారు. అయితే గతంలో ఎన్నడూలేనంతగా ఈసారి జట్టు ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌లో లేకపోయినా కొనసాగిస్తారా? లేదా వేరేవారికి కెప్టెన్సీ ఇస్తారా, దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లనే కొనసాగిస్తారా అనే ప్రశ్నలు క్రికెట్ అభిమానుల్లో నెలకొన్నాయి.
Read Also: IND Vs SA: భారత్-సౌతాఫ్రికా మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆగ్రహకర బేటింగ్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: