📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Arjun Tendulkar: ఒక్కటైన అర్జున్ టెండూల్కర్ – సానియా చందోక్

Author Icon By Anusha
Updated: March 5, 2026 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
The one and only Arjun Tendulkar-Sania Chandok

Arjun Tendulkar: భారత క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటింది. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్, తన స్నేహితురాలు సానియా చందోక్‌ను వివాహమాడారు. గురువారం ముంబైలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అర్జున్ – సానియాలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Read Also: Abhishek Sharma: “కొంతకాలం విరామం తీసుకో!” అభిషేక్ కు పాంటింగ్ సూచన

తరలివచ్చిన దిగ్గజాలు: ధోనీ, జై షా సందడి

ఈ వివాహ మహోత్సవానికి దేశంలోని క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఐసీసీ ఛైర్మన్ జైషా, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Arjun Tendulkar Arjun Tendulkar and Sania Chandhok MS Dhoni Sachin Tendulkar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.