📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

World Tour circuit in 2026: ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్

Author Icon By Aanusha
Updated: January 6, 2026 • 8:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరల్డ్ టూర్ సర్క్యూట్‌లో 2026 (World Tour circuit in 2026) ఏడాదికి సంబంధించిన తొలి బీడబ్ల్యుఎఫ్ (BWF) టోర్నమెంట్‌గా పెట్రోనాస్ మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్ఠాత్మక పోటీలు జనవరి 6 నుంచి 11 వరకు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని ఆక్సియాటా అరేనాలో ఘనంగా జరగనున్నాయి.

Read also: Mohammed Siraj: సిరాజ్ కెరీర్‌పై ఏబీ డివిల్లియర్స్ ఏమన్నారంటే?

The Malaysia Open tournament starts from today.

ఈ టోర్నమెంట్‌ ఆరు రోజుల పాటు జరుగుతుంది

ఆరు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో మెన్స్, విమెన్స్ సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. మొత్తం 14.5 లక్షల అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీతో పాటు, భారత స్టార్ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్-చిరాగ్ జోడీ, లక్ష్య సేన్, త్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్, తనిషా క్రాస్టో-ధ్రువ్ కపిల వంటివారు పాల్గొంటున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Badminton Tournament BWF World Tour latest news Malaysia Open 2026 PV Sindhu Satwik Chirag Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.