Breaking News: BCCI: మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన బీసీసీఐ

Read Time:  1 min
Breaking News: BCCI: మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన బీసీసీఐ
FONT SIZE
GET APP

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశవాళీ మహిళా క్రికెట్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ మహిళా క్రికెటర్లు, అలాగే మ్యాచ్ అధికారులకు చెల్లించే మ్యాచ్ ఫీజులను రెట్టింపు కంటే ఎక్కువగా పెంచుతూ (BCCI) నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం ద్వారా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న అమ్మాయిల ఆర్థిక స్థిరత్వం పెరగనుంది.

Read Also: T20 : నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20

The BCCI has increased the fees for women cricketers
The BCCI has increased the fees for women cricketers

జాతీయ టీ20 టోర్నీ

సీనియర్ మహిళల వన్డే, బహుళ రోజుల టోర్నీల్లో తుది జట్టులో ఉన్న ప్లేయర్లకు రోజుకు రూ.50 వేలు, రిజర్వ్‌లకు రూ.25 వేలు చెల్లిస్తారు. జాతీయ టీ20 టోర్నీల్లో రోజుకు రూ.25 వేలు, రిజర్వ్‌లకు రూ.12,500 లభిస్తాయి. అండర్-23, అండర్-19 అమ్మాయిలకు రోజుకు రూ.25 వేలు, రిజర్వ్‌లకు రూ.12,500 చెల్లిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.