📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

Latest News: BCCI: టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ!

Author Icon By Aanusha
Updated: December 15, 2025 • 9:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీసీసీఐ (BCCI) టీమ్ ఇండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ పూర్తైన వెంటనే, జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాలని బోర్డు (BCCI) స్పష్టం చేసింది. ముఖ్యంగా డిసెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది. ఈ నిర్ణయం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడం ద్వారా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాలనేది బోర్డు ఉద్దేశం. ఈ నిర్ణయంతో విరాట్ కోహ్లీ 16 ఏళ్ల తర్వాత, రోహిత్ శర్మ 2018 తర్వాత ఈ టోర్నీలో ఆడే అవకాశం ఉంది.

Read Also: IND VS SA: భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన సౌతాఫ్రికా – 118 పరుగుల లక్ష్యం

The BCCI has given a shock to the Team India players!

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BCCI Breaking News latest news Rohit sharma Team India Telugu News Vijay Hazare Trophy Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.