📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: సన్‌టెక్ ఎనర్జీలో భారీ పెట్టుబడి పెట్టిన సచిన్ టెండూల్కర్

Author Icon By Anusha
Updated: December 25, 2025 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. (TG) హైదరాబాద్‌కు చెందిన సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో రూ. 3.6 కోట్లు పెట్టుబడి పెట్టారు. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) 1.8 లక్షల షేర్లను కొనుగోలు చేసి 2 శాతం వాటాను దక్కించుకున్నారు. 2008లో స్థాపించబడిన ఈ సంస్థ సోలార్ ప్రాజెక్టులలో ప్రత్యేకత కలిగి ఉంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు కొత్తగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలోనూ విస్తరిస్తోంది.

Read Also: Sports: అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు

TG: Sachin Tendulkar invests heavily in Suntech Energy

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తి తోడవడం

ఆ సంస్థ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చారుగుండ్ల భవానీ సురేశ్, సచిన్ పెట్టుబడి తమ సంస్థకు గర్వకారణమని అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా 2030 నాటికి భారతదేశంలోని టాప్-3 సోలార్ EPC (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) కంపెనీలలో ఒకటిగా ఎదగాలని ట్రూజన్ సోలార్ లక్ష్యంగా పెట్టుకుంది. సచిన్ టెండూల్కర్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తి తోడవడంతో, బ్రాండ్ విలువ పెరగడమే కాకుండా దేశవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news renewable energy investment Sachin Tendulkar investment solar energy company India Suntech Energy Systems Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.