📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Tech Mahindra: గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్ స్టార్ట్

Author Icon By Anusha
Updated: December 14, 2025 • 10:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెక్‌ మహీంద్రా, ఫిడే సంయుక్త భాగస్వామ్యంలో గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్ ముంబైలోని రాయల్ ఒపెరా హౌస్‌లో నేటి నుంచి ప్రారంభమైంది. ఆరు జట్ల మధ్య 34 మ్యాచ్‌లు జరగనున్న ఈ లీగ్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ గ్రాండ్‌మాస్టర్లు పోటీపడతారు. మహీంద్రా గ్రూప్ ఛైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, అర్జున్ ఎరిగైసి, ఆర్. ప్రజ్ఞానంద, హారికా ద్రోణవల్లి, అలీరెజా ఫిరౌజా ఈ వేడుకకు హాజరయ్యారు.

Read Also: IND vs PAK: ఈరోజుఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్

Tech Mahindra: Global Chess League third season starts

డిసెంబర్ 23న ఫైనల్

ఈ సీజన్ జీసీఎల్ లక్ష్యాలను ప్రపంచ స్థాయి ఆటగాళ్ల ఎంపిక ద్వారా సాధిస్తున్నదని చైర్పర్సన్ పీయూష్ దూబే తెలిపారు. విశ్వనాథన్ ఆనంద్ తో పాటు అలీరెజా ఫిరౌజా, ఫాబియానో కరువానా, హికారు నకమురా, హౌ యిఫాన్ బరిలోకి దిగనున్నారు.10 రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో ప్రతి జట్టు 10 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడుతుంది, డిసెంబర్ 23న ఫైనల్ జరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

FIDE GCL Season 3 Global Chess League latest news Mumbai Royal Opera House Tech Mahindra Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.