📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం

Latest News: Team India: పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు

Author Icon By Anusha
Updated: December 9, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ – దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ సిరీస్ ఇరు జట్లకి కీలకంగా మారింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.

Read Also: Andre Russell: రస్సెల్ అరుదైన ఘనత

Team India cricketers visit Lord Jagannath temple in Puri

ప్రత్యేక పూజలు

టీ20 క్రికెట్ మ్యాచ్‌ జరగడానికి కొన్ని గంటల ముందు భారత జట్టు (Team India) పూరీలోని జగన్నాథుడిని దర్శించుకుంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవీశా శెట్టితో కలిసి(Team India) ప్రత్యేక పూజలు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆటగాళ్లు ఆలయంలోకి ప్రవేశించారు. సూర్యకుమార్ యాదవ్ ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులను ‘జై జగన్నాథ్’ అంటూ పలకరించారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

India Cricket Team latest news Lord Jagannath Puri Temple Suryakumar Yadav Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.