📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20WC: ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

Author Icon By Aanusha
Updated: February 11, 2026 • 6:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ICC టీ20 ప్రపంచ కప్‌ (T20WC) లో భాగంగా ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ (17 బంతుల్లో 37), మార్కస్ స్టోయినిస్ (29 బంతుల్లో 45), మాట్ రెన్‌షా (33 బంతుల్లో 37) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌ ముందు 183 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Read Also: T20 World Cup 2026: ఉత్కంఠభరిత మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం

T20WC: Australia win over Ireland

115 పరుగులకే ఆలౌట్

ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ రెండు వికెట్లు తీశాడు.183 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఐరిష్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆ జట్టు 16.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది. జార్జ్ డాక్రెల్ (41) ఒక్కడే కాస్త పోరాటపటిమ చూపాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపా, పేసర్ నాథన్ ఎల్లిస్ చెరో 4 వికెట్లు తీసి ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. వీరిద్దరూ కలిసి కేవలం 35 పరుగులిచ్చి 8 వికెట్లు పంచుకుని ఆస్ట్రేలియాకు సునాయాస విజయాన్ని అందించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Australia cricket Ireland latest news T20 World Cup Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.