📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20WC 2026: కెనడాపై యూఏఈ విజయం

Author Icon By Aanusha
Updated: February 13, 2026 • 8:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 ప్రపంచకప్‌ (T20WC 2026) లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో యూఏఈ జట్టు కెనడాపై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.కెనడా నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని యూఏఈ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఏఈ తరపున ఆర్యాంశ్‌ 74, సోహైబ్‌ 51 అర్ధశతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెనడా బౌలర్లలో జాఫర్‌ 3 వికెట్లు తీయగా, ఖలీమ్‌, జస్కరన్‌ చెరో వికెట్‌ సాధించారు.

Read Also: Winter Olympics: ఒలింపిక్స్‌ లో కండోమ్స్ కొరత

T20WC 2026: UAE win over Canada

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aryansh innings latest news Sohaib fifty T20 World Cup Telugu News UAE vs Canada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.