📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20WC 2026: టీమ్ ఇండియాకు గాయాల బెడద

Author Icon By Anusha
Updated: February 5, 2026 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 ప్రపంచకప్‌–2026 (T20WC 2026) కు సమయం దగ్గరపడుతున్న వేళ భారత క్రికెట్ జట్టును గాయాల సమస్య తీవ్రంగా కలవరపెడుతోంది. మెగా టోర్నీకి ముందు జట్టు పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాల్సిన సమయంలో కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో బయటకు వెళ్లిపోవడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. స్టార్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ కోలుకోగా, ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదు. తాజాగా సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌లో పేసర్‌ హర్షిత్‌ రాణా మోకాలి నొప్పితో బాధపడి, కేవలం ఒక ఓవర్‌ మాత్రమే వేసి మైదానం వీడాడు. దీంతో అతడి ప్రపంచకప్‌ లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 240 పరుగులు చేయగా సౌతాఫ్రికా 210 పరుగులు చేసింది.

Read Also: T20 World Cup: భారత్‌తో పాక్ మ్యాచ్‌ ఆడదు: షెహబాజ్

T20WC 2026: Team India faces injury scare

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Harshit Rana injury latest news T20 World Cup 2026 Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.