భద్రతా కారణాలను చూపిస్తూ భారతదేశంలో మ్యాచ్‌లు ఆడలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తిరస్కరించింది. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ డిమాండ్‌ను అంగీకరించకపోతే, బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుండి తొలగించి, స్కాట్లాండ్‌కు ఆ స్థానం కల్పిస్తామని ICC మెజారిటీతో నిర్ణయించింది. BCBకి ఈ విషయంలో 24 గంటల గడువు ఇచ్చింది.
Read Also: IND vs NZ: టాస్ గెలిచిన న్యూజిలాండ్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: