हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Telugu news: T20 World Cup: మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

Pooja
Telugu news: T20 World Cup: మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెన్స్ టీ20 వరల్డ్ కప్( T20 World Cup) టోర్నమెంట్ యొక్క పూర్తి షెడ్యూల్ ఇవాళ (మంగళవారం) విడుదల కానుంది. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచులు, వేదికల పూర్తి వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధికారికంగా రివీల్ చేయనుంది. ఈ షెడ్యూల్ ప్రకటన కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు శ్రీలంక నుంచి మాథ్యూస్, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి ప్రముఖ క్రికెటర్లు పాల్గొననున్నారు.

read also: Women’s Kabaddi World Cup 2025: రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్

T20 World Cup
Men’s T20 World Cup schedule released

టోర్నీ వివరాలు, జట్ల పోరు

ఈ ప్రతిష్టాత్మక టోర్నీని భారత్ మరియు శ్రీలంక దేశాలు సంయుక్తంగా హోస్ట్ చేయనున్నాయి. గతంలో కంటే భారీ స్థాయిలో ఈ టోర్నీ( T20 World Cup) జరగనుంది. మొత్తం 20 జట్లు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొననున్నాయి. దాయాది దేశం పాకిస్థాన్ జట్టు ఆడే అన్ని మ్యాచులూ శ్రీలంక దేశంలోనే జరగనున్నాయి. గతేడాది ఫైనల్లో దక్షిణాఫ్రికా (RSA) జట్టుపై 7 పరుగుల తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచిన టీమిండియా (భారత్), ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే మ్యాచుల తేదీలు, కీలక పోరులు మరియు వేదికలపై ఉత్కంఠకు తెరపడనుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870