📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 World Cup: భారత్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన నమీబియా

Author Icon By Aanusha
Updated: February 12, 2026 • 7:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్.. నమీబియాతో తలపడనుంది.ఈ మ్యాచులో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా బ్యాటింగ్ చేయనుంది. అనారోగ్యం కారణంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.

Read Also: T20 World Cup: ఒమన్‌పై శ్రీలంక గెలుపు

టాస్ గెలిచిన అనంతరం నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ మాట్లాడుతూ.. “ఇది అద్భుతమైన ఫ్లాట్ వికెట్. గణాంకాలు, మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని బౌలింగ్ చేయడమే సరైన నిర్ణయమని భావిస్తున్నాం. ఛేదనలో లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాం” అని తెలిపాడు. భారత్‌లో ఇంత మంది అభిమానుల మధ్య ఆడటం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

T20 World Cup: Match against India.. Namibia wins the toss

మరోవైపు, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నామని, టాస్ ఓడినా సంతోషంగానే ఉన్నామని చెప్పాడు. “టాస్‌లు ఓడినా మ్యాచ్‌లు గెలుస్తున్నంత వరకు మాకు ఫర్వాలేదు. ముందుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకోవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది” అని వివరించాడు.

తుది జట్లు

భారత్
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.

నమీబియా
గెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్, జేజే స్మిత్, జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

india latest news Namibian Team T20 World Cup Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.