Latest News: 2026 T20 World Cup: 2026 FEB 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్?

Read Time:  1 min
Ind vs Pak colombo
Ind vs Pak colombo
FONT SIZE
GET APP

మరోసారి భారత్-పాక్ వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ (2026 T20 World Cup)లో తలపడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. భారత్ సెమిస్ కు క్వాలిఫై అయితే వాంఖడే (Vankhade) లో మార్చి 5న ప్రత్యర్థితో మ్యాచ్ ఆడనుందని పేర్కొన్నాయి.

Read Also: Bangladesh: కంపించిన భూమి.. కింద కూర్చున్న ప్లేయర్స్

T20 World Cup: India-Pakistan match on 15th FEB 2026?
T20 World Cup: India-Pakistan match on 15th FEB 2026?

అలాగే FEB 7న టోర్నీ (2026 T20 World Cup)ప్రారంభమై అహ్మదాబాద్ లో మార్చి 8న ఫైనల్తో ముగుస్తుందని వెల్లడించాయి. ఇటీవల T20IWC వేదికలను ఖరారు చేసిన విషయం తెలిసిందే.ఫిబ్రవరి 15న భారత్–పాకిస్తాన్ మ్యాచ్ జరుగొచ్చన్న వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ త్వరలోనే అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.