📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

T20 World Cup 2026: నమీబియాపై నెదర్లాండ్స్ ఘన విజయం

Author Icon By Tejaswini Y
Updated: February 10, 2026 • 4:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

T20 World Cup 2026: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. నమీబియా జట్టుపై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

Read Also:BCCI recruitment 2026 : భారత క్రికెట్‌ను బలోపేతం చేసే దిశగా BCCI కీలక అడుగు

T20 World Cup 2026: Netherlands win over Namibia

ఓవర్లలో 156 పరుగుల

తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు నిర్ణీత ఓవర్లలో 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నెదర్లాండ్స్ జట్టు కేవలం 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డి లీడే అద్భుత ఫామ్‌ను కనబరిచి, 48 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌(Netherlands)కు ఇది మొదటి విజయం. ఈ విజయంతో గ్రూప్-A పాయింట్ల పట్టికలో ఆ జట్టు రెండో స్థానానికి ఎగబాకింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Arun Jaitley Stadium Bas de Leede ICC World Cup Telugu Netherlands vs Namibia T20 cricket news T20 World Cup 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.