हिन्दी | Epaper

T20 World cup 2026: వార్మప్ మ్యాచ్‌లో USAపై భారత్-A విజయం

Aanusha
T20 World cup 2026: వార్మప్ మ్యాచ్‌లో USAపై భారత్-A విజయం

టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ (T20 World cup 2026) లో భారత్-A జట్టు అదరగొట్టింది. అమెరికా జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్-A 38 పరుగుల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది. 239 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన అమెరికా చివరి వరకు పోరాడి 200కు ఆలౌటైంది. ఆ జట్టులోని ఆండ్రిస్ 44, సంజయ్ 41, శుభమ్ 28, హర్మీత్ 25, మిలింద్ 18, మోహ్సిన్ 21 రన్స్ చేశారు. రవి బిష్ణోయ్ 3, ఖలీల్, నమన్ చెరో 2 వికెట్లు, తిలక్, అశోక్, బదోనీ తలో వికెట్ తీశారు. కాగా USA జట్టులోని మెజార్టీ ప్లేయర్లు భారత సంతతికి చెందినవారే.

Read Also:IND-PAK Boycott: ఈ విషయంలో మేం ఏం చేయలేం: పాక్ కెప్టెన్

T20 World Cup 2026: India A wins over USA in warm-up match
T20 World Cup 2026: India A wins over USA in warm-up match

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870