📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 World Cup 2026: టీమిండియాను వణికించిన పేసర్ ఎవ‌రు?

Author Icon By Anusha
Updated: February 8, 2026 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. క్రికెట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని అమెరికా పేసర్ షాడ్లీ వాన్ షాక్విక్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. దక్షిణాఫ్రికా మూలాలు ఉన్న ఈ బౌలర్, తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత టాప్ ఆర్డర్‌ను కూల్చివేసి మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశాడు.1988లో కేప్‌టౌన్‌లో జన్మించిన షాక్విక్, మెరుగైన అవకాశాల కోసం అమెరికాకు వలస వెళ్లి, అక్కడి డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించాడు.

Read Also: IND vs USA result : T20 WC టీమిండియా కొత్త రికార్డు, 9 వరుస విజయాలు!

T20 World Cup 2026… Do you know who the American pacer is who terrified Team India?

చారిత్రక విజయం

2024 ఏప్రిల్‌లో కెనడాపై టీ20 అరంగేట్రం చేసిన ఈ 37 ఏళ్ల పేసర్, భారత ఇన్నింగ్స్ పవర్‌ప్లే చివరి ఓవర్‌లో తన బౌలింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఈ ప్రదర్శనతో షాడ్లీ వాన్ షాక్విక్ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. పెద్ద జట్లను కూడా కుదిపేసే సామర్థ్యం తనకు ఉందని నిరూపించాడు.

చివరికి సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ మ్యాచ్‌ను నిలబెట్టుకోకపోతే అమెరికా చారిత్రక విజయాన్ని సాధించే అవకాశం కూడా కనిపించింది. ఈ వరల్డ్‌కప్‌లో అమెరికా జట్టుకు షాడ్లీ కీలక ఆయుధంగా మారనున్నాడనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. యువ బౌలర్లకు కూడా ఆయన ప్రదర్శన ప్రేరణగా నిలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Shadley van Schalkwyk T20 World Cup 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.