📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 WC 2026: టీమిండియా ఓటమికి ఆ తప్పిదాలే కారణం: అశ్విన్

Author Icon By Aanusha
Updated: February 23, 2026 • 9:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

T20 WC 2026: సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ప్రోటీస్ బౌలర్ల ధాటికి కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో 76 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఎవరూ క్రీజులో నిలదొక్కుకోకపోవడంతో ఈ ఘోర పరాజయం తప్పలేదు.

Read also: IND vs SA: టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్నాం: దక్షిణాఫ్రికా కెప్టెన్

T20 WC 2026: Those mistakes are the reason for Team India’s defeat: Ashwin

రింకూ సింగ్ బ్యాటింగ్ ఆర్డర్‌పై అసహనం

ఈ ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందించారు. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‎ను ఆడించడం పెద్ద తప్పిదమని, అలాగే పవర్ హిట్టర్ రింకు సింగ్‎ను 8వ స్థానంలో బ్యాటింగ్‎కు పంపడం కూడా సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫామ్‎లో ఉన్న అక్షర్ పటేల్‎ను పక్కనపెట్టి సుందర్‎ను ఆడించడమే ఓటమికి ఒక కారణమని అభిమానులు కూడా వాదిస్తున్నారు. సౌతాఫ్రికా 187/7 స్కోరు చేయగా, ఇండియా 111 పరుగులకే కుప్పకూలింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Axar Patel vs Washington Sundar India vs South Africa T20 R Ashwin Comments Rinku Singh Batting Order

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.