📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: T20: టీ20 వరల్డ్ కప్.. ఈరోజు సాయంత్రం నుంచే టికెట్ల అమ్మకాలు ప్రారంభం

Author Icon By Saritha
Updated: December 11, 2025 • 6:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 (T20) ప్రపంచకప్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలను ఈరోజు ప్రారంభించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)  ప్రకటించింది.భారత కాలమానం ప్రకారం, ఈ రోజు (డిసెంబరు 11) సాయంత్రం 6:45 గంటల నుంచి https://tickets.cricketworldcup.com/ వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. భారత్‌లో కొన్ని వేదికల్లో టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచి ప్రారంభం కానుండటం విశేషం.

Read Also: BCCI: కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న బీసీసీఐ?

మ్యాచ్‌లకు ఆతిథ్యం

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ పదో ఎడిషన్ మెగా టోర్నీ, 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీ (T20) లో 55 మ్యాచ్‌లు ఉంటాయి. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు శ్రీలంకలోని కొలంబో (రెండు వేదికలు), క్యాండీ నగరాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News ICC latest news T20 World Cup 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.