📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

T20: యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్

Author Icon By Anusha
Updated: January 22, 2026 • 4:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 (T20) క్రికెట్‌లో టీమ్ ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ప్రతి మ్యాచ్‌లో సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ, భారత టీ20 క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సాధించిన ఘనత ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: Indonesia Masters 2026 tournament: చరిత్ర సృష్టించిన PV Sindhu

T20: Abhishek breaks Yuvraj Singh’s record

అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ ఆరో స్థానం

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తన గురువు, భారత క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ రికార్డును అధిగమించాడు. యువరాజ్ సింగ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 74 సిక్సర్లు కొట్టగా, అదే సమయంలో అభిషేక్ తన 33 టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డు బ్రేక్ చేశాడు.

కాబట్టి అభిషేక్ తన మెంటార్‌ను 18 ఇన్నింగ్స్‌ల కంటే ముందే ఈ ఫీట్ చేరుకున్నాడు.ఈ ఘనతతో టీ20Iల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ ఆరో స్థానానికి చేరాడు.యువరాజ్ సింగ్ శిక్షణలో రాటుదేలిన అభిషేక్.. గురువును మించిన శిష్యుడిగా మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నారు.

అభిషేక్ శర్మ ఏ ఫార్మాట్‌లో ఎక్కువగా గుర్తింపు పొందాడు?

అభిషేక్ శర్మ ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో తన దూకుడు బ్యాటింగ్‌తో గుర్తింపు పొందాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

abhishek sharma latest news Sixes Record t20 cricket Team India Telugu News Yuvraj Singh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.