📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Suryakumar Yadav : టీ20 వరల్డ్‌కప్ విజయం- బుమ్రా గొప్పతనం చెప్పిన సూర్య

Author Icon By Sai Kiran
Updated: March 9, 2026 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Suryakumar Yadav : టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

చారిత్రక విజయం

ఈ విజయంతో భారత్ సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అలాగే మూడోసారి ఈ ట్రోఫీని అందుకున్న జట్టుగా కూడా నిలిచింది.

సుదీర్ఘ ప్రయాణం ముగిసింది

ఈ విజయంపై స్పందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇది చాలా సుదీర్ఘ ప్రయాణమని పేర్కొన్నారు.
“2024 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్‌గా నా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ప్రపంచకప్ గెలవడంతో నా ప్రయాణం పూర్తయినట్టు అనిపిస్తోంది” అని తెలిపారు.

Read also: Women’s Day 2026: ఆడవాళ్ళని తోటి మనుషులుగా గౌరవిద్దాం: కేటీఆర్

Suryakumar Yadav

యువ ఆటగాళ్లపై ప్రశంసలు

ఫైనల్ మ్యాచ్‌లో రాణించిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లపై సూర్య ప్రశంసలు కురిపించాడు. సరైన సమయంలో వారు జట్టుకు అద్భుత ప్రదర్శన అందించారని పేర్కొన్నారు.

బుమ్రా ఈ దేశ సంపద

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై సూర్య ప్రత్యేకంగా స్పందించాడు.
“బుమ్రా తరానికి ఒక్కడే పుట్టే బౌలర్. అతడు ఈ దేశానికి నిజమైన సంపద. మ్యాచ్‌ను ఎలా ముగించాలో అతనికి బాగా తెలుసు” అని కొనియాడాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bumrah performance world cup cricket world cup reaction Google News in Telugu India Cricket News India vs New Zealand final result Indian cricket team victory Jasprit Bumrah praise news Sanju Samson Abhishek Sharma performance suryakumar yadav statement T20 World Cup 2026 India win Team India captain reaction Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.