📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Suryakumar Yadav: గంభీర్ నాకు ఓ సలహా ఇచ్చాడు

Author Icon By Anusha
Updated: February 8, 2026 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ కుప్పకూలినది, ప్రత్యేకంగా పవర్ ప్లేలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 77 పరుగులకే ఆరుగురు ఆటగాళ్లు అవుట్ అయ్యారు. ఆ సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు ఇచ్చిన ఓ మెసెజ్‌ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.

Read Also: Suryakumar Yadav: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన సూర్య

మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సూర్య (Suryakumar Yadav).. గెలిచినప్పటికీ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలి. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సూర్య.. గెలిచినప్పటికీ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలి. ఇంకా స్మార్ట్‌గా ఆడాల్సిన అవసరం ఉంది అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్య అజేయంగా 84 పరుగులు చేసినప్పటికీ, భారత్ ఒక దశలో 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.

Suryakumar Yadav: Gambhir gave me some advice

కుటుంబంతో గడిపిన తర్వాత మళ్లీ ఆత్మవిశ్వాసం పెరిగింది

ఆ సమయంలో తనపై ఉన్న ఒత్తిడిని వివరిస్తూ “నేను చివరి వరకు క్రీజ్‌లో నిలబడితే మ్యాచ్‌ను మలుపు తిప్పగలనన్న నమ్మకం నాకుంది” అని సూర్య తెలిపాడు.పిచ్ పరిస్థితులపై స్పందించిన సూర్య, సరైన ఎండ లేకపోవడంతో మైదానంలో తేమ ఎక్కువగా ఉందని, అందుకే బ్యాటింగ్ కష్టంగా మారిందని చెప్పాడు. ఈ క్రమంలో 14 ఓవర్ల విరామ సమయంలో గంభీర్ తనతో మాట్లాడి ధైర్యం చెప్పాడని వెల్లడించాడు.

“గంభీర్ భాయ్ నాకు చివరి వరకు నిలబడి ఆడు.. ఏ సమయంలోనైనా స్కోర్ పెంచగలవు అని చెప్పాడు. ఆ మాటలు నాకు చాలా ధైర్యం ఇచ్చాయి” అని సూర్య వివరించాడు.తన గత ప్రదర్శనలపై కూడా స్పందించిన సూర్య (Suryakumar Yadav), గత ఏడాది నిలకడగా ఆడలేకపోయానని, కుటుంబంతో గడిపిన తర్వాత మళ్లీ ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. వాంఖడే మైదానంలో ఎక్కువగా ఆడిన అనుభవం తనకు ఉపయోగపడిందని పేర్కొన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

India vs USA latest news Suryakumar Yadav T20 World Cup 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.