ఖతార్‌లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్ టోర్నీలో తొలిరోజే భారత షూటర్లు పతకాల పంట పండించారు. యువ షూటర్ సురుచీ సింగ్ (Suruchi Singh) అద్భుత ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సురుచి 245.1 పాయింట్లతో పోడియం ఫినిష్ చేసి జూనియర్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు.
Read Also: Venkatesh Prasad: KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం
ఎయిర్ పిస్టల్ ఫైనల్లో
హర్యానాకు చెందిన సురుచి (Suruchi Singh) ఈ ఏడాది బ్యూనస్ ఐరీస్, లిమా వేదికలపై కూడా వరుసగా గోల్డ్ మెడల్స్ గెలిచారు. మనూ భాకర్ (Manu Bhaker) ఐదోస్థానానికి పరిమితమైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సమ్రాట్ మూడోస్థానంతో కాంస్యం దక్కించుకున్నాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: