📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20

Sunrisers Hyderabad : టాస్ గెలిచిన సన్ రైజర్స్ మ్యాచ్ గెలిచేనా?

Author Icon By Divya Vani M
Updated: April 3, 2025 • 8:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట్లో దుమ్మురేపింది కానీ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు కాస్త డీలా పడింది తొలి మ్యాచ్ లో రికార్డు స్కోరుతో అందరినీ ఆశ్చర్యపరిచిన సన్ రైజర్స్, ఆ తర్వాత మాత్రం తేలిపోయింది. ఈ నేపథ్యంలో, ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ జట్టు నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది.

Sunrisers Hyderabad టాస్ గెలిచిన సన్ రైజర్స్ మ్యాచ్ గెలిచేనా

గత రెండు మ్యాచ్ ల్లో మొదట బ్యాటింగ్ చేసినా ఫలితం దక్కకపోవడంతో, కమిన్స్ ఈసారి ఛేజింగ్ కు మొగ్గుచూపినట్టు అర్థమవుతోంది.సన్ రైజర్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో గెలిచింది. కేకేఆర్ పరిస్థితి కూడా ఇంతే. ఆ జట్టు కూడా మూడు మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో గెలిచి, రెండింట్లో ఓడింది.ఈ మ్యాచ్ లో విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్ జాబితాలో ఉన్నాడు. శ్రీలంక సంచలన ఆటగాడు కమిందు మెండిస్ సన్ రైజర్స్ తుదిజట్టులోకి వచ్చాడు. కమిందు మెండిస్ ఈ మ్యాచ్ తో ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు.ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కమిందు మెండిస్, హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.అజింక్యా రహానే (కెప్టెన్), క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆంగ్ క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రసెల్, రమణ్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట్లో అదరగొట్టింది. కానీ, ఆ తర్వాత రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. దీంతో ఆ జట్టు కాస్త డీలా పడింది. తొలి మ్యాచ్ లో రికార్డు స్కోరుతో అందరినీ ఆశ్చర్యపరిచిన సన్ రైజర్స్, ఆ తర్వాత మాత్రం తేలిపోయింది. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుతోంది.టాస్ గెలిచిన హైదరాబాద్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచ్ ల్లో మొదట బ్యాటింగ్ చేసినా ఫలితం దక్కకపోవడంతో, కమిన్స్ ఈసారి ఛేజింగ్ కు మొగ్గుచూపాడు.సన్ రైజర్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో గెలిచింది.

కేకేఆర్ పరిస్థితి కూడా అంతే ఆ జట్టు కూడా మూడు మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో గెలిచి, రెండింట్లో ఓడింది.ఈ మ్యాచ్ లో విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్ జాబితాలో ఉన్నాడు. శ్రీలంక సంచలన ఆటగాడు కమిందు మెండిస్ సన్ రైజర్స్ తుదిజట్టులోకి వచ్చాడు. కమిందు మెండిస్ ఈ మ్యాచ్ తో ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు.ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కమిందు మెండిస్, హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.అజింక్యా రహానే (కెప్టెన్), క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆంగ్ క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రసెల్, రమణ్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

Cricket Match Cricket News IPL 18 IPL Match Kamindu Mendis Kolkata Knight Riders (KKR) Pat Cummins Sunrisers Hyderabad (SRH) Travis Head

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.