భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. తన సహచర క్రీడాకారిణి స్మృతి మంధాన (Smriti Mandhana) కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు ఆమె భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది.
Read Also: MS Dhoni: పెళ్లిపై ధోనీ సరదా వ్యాఖ్యలు
ఈ విషయంపై సునీల్ శెట్టి (Sunil Shetty) ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందించారు. “ఉదయాన్నే ఈ వార్త చూడగానే నా మనసు నిండిపోయింది.
నిజమైన సహచరులు ఇలాగే ఉంటారు
స్మృతి కోసం జెమీమా డబ్ల్యూబీఎల్‌ను వదిలేసింది. ఎలాంటి పెద్ద ప్రకటనలు లేకుండా నిశ్శబ్దంగా సంఘీభావం తెలిపింది. నిజమైన సహచరులు ఇలాగే ఉంటారు. చాలా నిజాయతీతో కూడిన స్నేహం ఇది” అని ఓ పత్రిక కథనాన్ని షేర్ చేస్తూ పోస్ట్ (Sunil Shetty) చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: