📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Sundar Pichai: ఇకపై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: CEO

Author Icon By Aanusha
Updated: January 30, 2026 • 7:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెక్ దిగ్గజం గూగుల్.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో ఓ చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. గూగుల్‌కు చెందిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడల్ ‘జెమిని 3 ప్రో’ (Gemini 3 Pro) ఇప్పుడు క్రికెట్ మైదానంలో చోటుచేసుకునే ప్రతి కదలికను విశ్లేషించి అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమైంది.

Read Also: Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్‌కు కోహ్లీ గుడ్ బై?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర

ICCతో Google ఒప్పందంపై ఆ సంస్థ CEO సుందర్ పిచాయ్ (Sundar Pichai) తనదైన శైలిలో ట్వీట్ చేశారు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ భాగస్వామ్యంపై స్పందిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. “ఇకపై గూగుల్ మీ ‘గూగ్లీ’కి సాయం చేస్తుంది” అంటూ ఆయన క్రికెట్ పరిభాషలో చమత్కరించారు. సంక్లిష్టమైన క్రికెట్ సాంకేతికతను, వ్యూహాలను సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News Gemini 3 Pro Google latest news Sundar PichaiICC Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.