📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

Sri Lanka: శ్రీలంక జట్టుకు పాక్‌లో భారీ భద్రత

Author Icon By Tejaswini Y
Updated: November 14, 2025 • 2:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇస్లామాబాద్‌లో జరిగిన బాంబు పేలుడు తర్వాత పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక(Sri Lanka) క్రికెట్ జట్టుకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. రావల్పిండి లో జరిగిన ప్రాక్టీస్ సెషన్ ముగియగానే, ఆటగాళ్లను ప్రత్యేక బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల్లో భద్రతా వలయంతో హోటల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

Read Also: CM Chandrababu Naidu: విశాఖ కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు

గమనించాల్సిన విషయమేంటే 2009లో పాకిస్తాన్‌లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై 12 మంది దాడిచేయడంతో పెద్ద కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Cricket News Islamabad Bomb Blast Pakistan Cricket Security Sri Lanka Team Security Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.