📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

Sports: ఎక్కువ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేసే దిశగా BCCI అడుగులు

Author Icon By Anusha
Updated: January 28, 2026 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి అంతర్జాతీయ స్థాయి స్టార్ ఆటగాళ్లు తిరిగి దేశవాళీ క్రికెట్‌ (Sports) లో అడుగుపెట్టడంతో ఆ మ్యాచ్‌లకు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. సాధారణంగా దేశవాళీ టోర్నీలకు పరిమిత ప్రేక్షకాదరణ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రికెట్‌ను దశాబ్దకాలంగా శాసించిన, ఈ సీనియర్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ, ఇతర డొమెస్టిక్ మ్యాచ్‌ల్లో పాల్గొనడంతో స్టేడియంలకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. యువ ఆటగాళ్లతో పాటు తమ అభిమాన స్టార్‌లను దగ్గరగా చూడాలనే ఉత్సాహం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Read Also: T20 World Cup 2026 : టీమిండియాకు ఒక్కే వార్మప్? టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ షాక్!

Sports: BCCI steps towards live telecasting of more matches

ఎక్కువ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేసే దిశగా అడుగులు

అయితే ఈ మ్యాచ్‌లను లైవ్‌లో ప్రసారం చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ ప్రస్తుతం 100 దేశవాళీ మ్యాచ్‌లను లైవ్‌లో ప్రసారం చేస్తున్నామని, త్వరలోనే ఈ సంఖ్యను పెంచుతామని తెలిపారు. స్టార్ ఆటగాళ్ల రాకతో దేశవాళీ క్రికెట్‌ (Sports) కు వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని, బీసీసీఐ ఎక్కువ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BCCI Domestic Cricket latest news Rohit sharma Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.