📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్..

Latest News: Smriti Mandhana: పెళ్లి రద్దు తర్వాత తొలిసారి ఓ ఈవెంట్‌కి హాజరైన స్మృతి

Author Icon By Anusha
Updated: December 11, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వ్యక్తిగత జీవితంలోని కష్టకాలం నుంచి బయటపడి, తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. శ్రీలంకతో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ఆమె భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. కాగా, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో తన వివాహం రద్దయిన తర్వాత తొలిసారి ఆమె బుధవారం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also: Karnataka: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లపై రేపు కేబినెట్ నిర్ణయం

స్మృతి మంధాన (Smriti Mandhana) మాట్లాడుతూ, వ్యక్తిగత జీవితం కారణంగా కష్టకాలాన్ని ఎదుర్కొన్నా, ఇప్పుడు మళ్లీ పూర్తిగా క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టానని, స్పష్టంగా చెప్పింది. “నిజం చెప్పాలంటే, నాకు క్రికెట్‌ కంటే ఎక్కువ‌గా ఇష్టమైనది మరేదీ, లేదు. ఇండియా జెర్సీ వేసుకున్నప్పుడు మనస్సులో ఇతర ఆలోచనలు ఉండవు. దేశం కోసం మ్యాచ్‌ గెలిపించాలన్న కోరికే ఉంటుంది.”

Smriti attended an event for the first time after her marriage was called off.

అలాగే జట్టులో తలెత్తే భేదాభిప్రాయాల గురించి మాట్లాడుతూ “అది ఇష్యూ కాదు. మనందరం గెలవాలని భావిస్తాం. వాదోపవాదాలు లేకపోతే ప్యాషన్‌ లేనట్టే. అవి కూడా ఉండాలి, అవే మైదానంలో విజయానికి దారితీస్తాయి.” అని చెప్పింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Harmanpreet Kaur India Women Cricket latest news Smriti Mandhana Sri Lanka women T20 Series Telugu News vice captain

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.